Private Jobs

దూరదర్శన్ లో నెలకు 35,000 జీతంతో ఉద్యోగాలు

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ప్రసారభారతి దూరదర్శన్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి మరియు అర్హతలు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

దూరదర్శన్ నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ లోని ఉద్యోగాలు కాంట్రాక్ట్ పద్ధతిలో మాత్రమే భర్తీ చేస్తారు ఇవి పర్మినెంట్ ఉద్యోగాలు కావు.

ఈ నోటిఫికేషన్కు సంబంధించి పూర్తి సమాచారం కోసం క్రింది ఇచ్చిన ఆర్టికల్ను పూర్తిగా చదివి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

సంస్థ పేరు దూరదర్శన్ ప్రసార భారతి

పోస్ట్ పేరు కాపీ ఎడిటర్

మొత్తం ఖాళీల సంఖ్య మూడు పోస్టులు

విద్యార్హతలు దూరదర్శన్ నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ లోని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ లేదా డిగ్రీ లేదా జర్నలిజం లేదా మాస్ కమ్యూనికేషన్స్లో పీజీ డిప్లమా మీడియా రంగంలో 3 నుంచి 5 సంవత్సరాల పాటు పనిచేసిన అనుభవం కలిగి ఉండాలి దాంతోపాటు తెలుగు హిందీ ఇంగ్లీష్ ఉర్దూ భాషల్లో ప్రావీణ్యం కలిగిన ప్రాంతీయ జాతీయ విషయాలపైన అవగాహన సోషల్ మీడియా కు సంబంధించిన పరిజ్ఞానం కలిగి ఉండాలి

వయసు పరిమితి ప్రసారభారతి నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు వయసు పరిమితి గరిష్టంగా ఐదు సంవత్సరాలకు మించకుండా ఉండాలి

జీతభత్యాలు ప్రసార భారతి దూరదర్శన్ నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ లోని కాంట్రాక్టు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 35000 రూపాయలు వేతనం ఇవ్వడం జరుగుతుంది

ఎంపిక విధానం ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక విధానం అనేది జరుగుతుంది

దరఖాస్తు విధానం ప్రసార భారతి దూరదర్శన్ నుంచి విడుదలైన ఈ కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించి దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ప్రసార భారతి యొక్క అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి

👉మరింత సమాచారం కోసం మా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!