Recruitment Drive of State Bank of India Life During FY 2023-24

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లో లైఫ్ మిత్ర గా (ఇన్సూరెన్స్ అడ్వైజర్) పార్ట్ టైం లేదా ఫుల్ టైం గా పనిచేసే వారికి లభించే ప్రయోజనాలు అపరిమితం.

వాటిలో కొన్నింటిని క్రింద చూపిస్తున్నాము

Telegram Group Join Now
WhatsApp Group Join Now
WhatsApp Channel Subscribe Now

లైఫ్ మిత్ర పొందే అద్భుత ప్రయోజనాలు

1) నెలకు రెండుసార్లు చేసిన మొదటి ప్రీమియం మరియు రెన్యువల్ ప్రీమియంపై కమిషన్ చెల్లిస్తారు

(2) తనకు తన జీవిత భాగస్వామికి జీవితకాలపు పెన్షన్ 60 సంవత్సరాల వయస్సు పూర్తి చేసిన తర్వాత పొందడానికి Future Secure Fund నిర్మించుటకు ప్రతి సంవత్సరం రెన్యువల్ కమిషన్ లో పది శాతం చొప్పున ఉచితంగా ఫిక్సిడ్ డిపాజిట్ వేస్తారు

(3) లైఫ్ మిత్ర గా చేరిన ఒక సంవత్సరం తర్వాత తన యొక్క Performance అనుసరించి క్లబ్ మెంబర్ షిప్ ప్రధానం చేస్తారు. ప్రతి నెల తన పర్ఫార్మెన్స్ ను పట్టి గ్రాడ్యుయేషన్ అలవెన్స్(Salary) Rs450 నుండి Rs24000 వరకు చెల్లిస్తారు

(4) క్లబ్ మెంబర్లకి జీవిత బీమా సౌకర్యం మూడు లక్షల నుండి ఒక కోటి రూపాయల వరకూ ఉచితంగా అందజేస్తారు

(5) ప్రమాద జీవిత బీమా ఒక్క లక్ష నుండి 50 లక్షల వరకు ఉచితంగా కల్పిస్తారు

(6) ఆరోగ్య బీమా ఐదు లక్షల రూపాయల నుండి పదిహేను లక్షల రూపాయల వరకూ ఉచితంగా అందజేస్తారు. RD Club అంతకన్నా ఎక్కువ అర్హత కలవారికి తనకూ తన జీవిత భాగస్వామికి ఇద్దరు పిల్లలకి ఉచిత ఆరోగ్య బీమా ను ఇస్తారు

(7) క్లబ్బు మెంబర్కి నేరుగా నగదు బహుమతి ఏకమొత్తంగా వెయ్యి రూపాయల నుండి లక్ష రూపాయల వరకు చెల్లిస్తారు

(8) ఎక్కువ పాలసీలు చేసిన వారికి Md ట్రోఫీ గెలుచుకునే అవకాశం కూడా కలదు

(9) రెండవ సంవత్సరం రెన్యువల్ ప్రీమియం బాగా కట్టించినందుకు Persistency బోనస్ ఇస్తారు

(10) ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు చేసిన నూతన వ్యాపారం ఆధారంగా Jewel Of The Crown JOTC అర్హత సాధించిన వారికి తనకు తన జీవిత భాగస్వామికి తన ఇద్దరు పిల్లలకు విదేశీయాన సౌకర్యం Foreign Trip ఉచితంగా కల్పిస్తారు

(11) ప్రతి నెల వ్యాపార పోటీలను పెట్టి నెగ్గిన వారికి బహుమతులను అందజేస్తారు

12).ఈ సంవత్సరం చేసిన బిజినెస్ ని ఆధారంగా చేసుకొని వచ్చే సంవత్సరం నుండి ప్రతి నెల రెగులర్ ఇన్కమ్ కూడా సాలరీ లాగా ఇవ్వడం జరుగుతుంది.

పూర్తి వివరాలు తెలుసుకోవాలి అని అనుకుంటే

Share this Content

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!