Private Jobs

ప్రభుత్వ సంస్థలో రూ.30 వేల జీతంతో.., లైబ్రరీ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

భారత ప్రభుత్వంపై నడపబడి ప్రభుత్వ సైన్స్ మరియు టెక్నాలజీ విభాగానికి చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఎంపికైన అభ్యర్థులు బెంగళూరులో పని చేయవలసి ఉంటుంది ఇవి పూర్తిగా కాంట్రాక్టు బేసిడ్ ఉద్యోగాలు పర్మినెంట్ ఉద్యోగాలు అయితే కాదు కాబట్టి ఆసక్తి అర్హతలు కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 30000 రూపాయలు వేతనంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే అభ్యర్థి యొక్క సామర్థ్యాన్ని బట్టి సంవత్సరానికి ₹2,500 ఇంక్రిమెంట్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది.ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు వయసు పరిమితి కనీసం 26 సంవత్సరాలకు మించకుండా ఉండాలి అలాగే ప్రభుత్వాన్నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాల వారికి వయస్సు పరిమితిలో సడలింపు అనేది వర్తిస్తుంది ఈ ఉద్యోగాలకు ఎంపిక విధానం చూసినట్లయితే ఈ లైబ్రరీ ట్రైన్ ఉద్యోగాల భర్తీకి ఎటువంటి రాత పరీక్ష అనేది లేదు అభ్యర్థులు దరఖాస్తు సమర్పించిన తర్వాత వారికి వచ్చిన మార్పుల ఆధారంగా షార్ట్ లిస్టు చేసి అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలుస్తారు ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి సమాచారం కోసం ఈ క్రింద ఇచ్చిన ఆర్టికల్ ను చదవగలరు లేదా క్రింద ఇచ్చిన నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్ నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా లైబ్రరీ ట్రైనింగ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు మొత్తం రెండు ఉద్యోగాల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఈ నోటిఫికేషన్ లోని ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేస్తారు

🔥 ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ప్రభుత్వం చేత గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి లైబ్రరీ సైన్స్ లేదా లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అండ్ సైన్స్ విభాగాలలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి అలాగే బేసిక్స్ కంప్యూటర్ విభాగంలో సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యం అనేది ఇవ్వడం జరుగుతుంది

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు వయసు పరిమితి కనీసం 26 సంవత్సరాలకు మించకుండా ఉండాలి అలాగే ప్రభుత్వాన్నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాల వారికి వయస్సు పరిమితిలో సడలింపు అనేది వర్తిస్తుంది

📌 తెలంగాణ లో ఉద్యోగాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ ఉద్యోగాలకు ఎంపిక విధానం చూసినట్లయితే ఈ లైబ్రరీ ట్రైన్ ఉద్యోగాల భర్తీకి ఎటువంటి రాత పరీక్ష అనేది లేదు అభ్యర్థులు దరఖాస్తు సమర్పించిన తర్వాత వారికి వచ్చిన మార్పుల ఆధారంగా షార్ట్ లిస్టు చేసి అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలుస్తారు

ఆసక్తి మరియు అర్హతలు కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన నిరుద్యోగ అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్ యొక్క అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం అయింది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 29 మే 2024

Official Website

⭐  వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండి ⭐  టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవండి
👉 వాట్సాప్ గ్రూప్ 👉 టెలిగ్రామ్ గ్రూప్

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!