Private Jobs Telangana Jobs

Agri Jobs | ఎటువంటి రాత పరీక్ష లేకుండా వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు

ఐ సి ఏ ఆర్ నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నారు రాజేంద్రనగర్ హైదరాబాదులో జరిగే ఇంటర్వ్యూలకు తమ విద్యార్హత పత్రాలతో డైరెక్ట్ గా హాజరు అవచ్చు.

ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఇంటర్వ్యూ తేదీలు పోస్టుల సంఖ్య ఇంటర్వ్యూ వేదిక మరియు ఇతర వివరాల కోసం క్రింద ఇచ్చిన ఆర్టికల్ పూర్తిగా చదివి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఈ ఉద్యోగాలకు సంబంధించి ఇంటర్వ్యూకు హాజరు అవచ్చు హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్ నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా యంగ్ ప్రొఫెషనల్ మరియు ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు వీటిలో యంగ్ ప్రొఫెషనల్ ఒక పోస్టు మరియు ప్రాజెక్ట్ అసోసియేట్ ఒక పోస్టు ఖాళీగా ఉన్నాయి

ఈ ఉద్యోగాలకు సంబంధించి విద్యార్హతల విషయానికి వస్తే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ లేదా మాస్టర్ గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హత కలిగి ఉండాలి అలాగే ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగానికి ఓరల్ కమ్యూనికేషన్ లేదా హెచ్ఆర్ మెట్రిక్ టూల్స్ లేదా డేటా అనాలసిస్ మరియు రిపోర్ట్ రైటింగ్ విభాగాలలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత అనేది ఇస్తారు ఈ ఉద్యోగాలకు సంబంధించి వయస్సు పరిమితి ఒకసారి చూసినట్లయితే దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు వయస్సు 21 నుంచి 45 సంవత్సరాల లోపు ఉండాలి అలాగే రిజర్వేషన్ వర్గాల వారికి వయస్సు పరిమితిలో సడలింపు అనేది వర్తిస్తుంది

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు 42000 ఉంటుంది అలాగే ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు 31 వేల రూపాయల వేతనం అనేది ఉంటుంది ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్షలు లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేస్తారు నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్ రాజేంద్రనగర్ హైదరాబాద్ లో 21 మే 2024 ఉదయం 9 గంటల నుంచి ఇంటర్వ్యూలు అనేవి ప్రారంభమవుతాయి కాబట్టి ఆసక్తి మరియు అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి తమ విద్యార్హత పత్రాలతో పైన తెలిపిన అడ్రస్ లో జరిగే ఇంటర్వ్యూకి హాజరవవచ్చు.

Notification

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!