Private Jobs

ఇంటర్ అర్హతతో విమానాశ్రయాలలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం మరొక మంచి నోటిఫికేషన్ తో మీ ముందుకు వచ్చాము కేవలం ఇంటర్మీడియట్ విద్యార్థులతో ప్రభుత్వ ఉద్యోగం సొంతం చేసుకోవాలి అనుకునే వారికోసం ఇది ఒక బంపర్ నోటిఫికేషన్ అని చెప్పవచ్చు. ఐ జి ఐ ఏవియేషన్ సర్వీసెస్ నుంచి ఒక భారీ నోటిఫికేషన్ విడుదలైంది ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1074 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు కేవలం ఇంటర్మీడియట్ విద్యార్హతలు నెలకు 35 వేల రూపాయల వరకు వేతనం పొంది ఉద్యోగం ఇది కాబట్టి ప్రతి ఒక్కరు మిస్ కాకుండా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.

ఐ జి ఐ ఏవియేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా కస్టమర్ సర్వీస్ ఏజెంట్ ఉద్యోగాలను భర్తీ చేరినారు మొత్తం 1074 ఉద్యోగాల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది

ఈ నోటిఫికేషన్ లో మరొక్క ముఖ్యమైన విషయం ఏమిటంటే కస్టమర్ సర్వీస్ ఏజెంట్ ఉద్యోగాలకు విద్యార్హతగా ఇంటర్మీడియట్ పూర్తయిన వారు ఈ ఉద్యోగాలకు చేసుకోవచ్చు కానీ ఇంటర్మీడియట్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు చేసుకునే అభ్యర్థులకు ఎటువంటి అనుభవం అవసరం లేదు సో ఫ్రెషర్స్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి వయస్సు కనీసం 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 30 సంవత్సరాల లోపు ఉండాలి.

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 25వేల రూపాయల నుంచి 35 వేల రూపాయల మధ్య శాలరీ అనేది ఉంటుంది ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మొదట రాత పరీక్ష నిర్వహిస్తారు ఈ రాత పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది రాత పరీక్ష సమయం ఒక గంట 30 నిమిషాలు ఇందులో మొత్తం నాలుగు సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు వస్తాయి ఒక్కొక్క సబ్జెక్టులో 25 ప్రశ్నలు 25 మార్కులకు ఇస్తారు ఇందులో జనరల్ ఎవేర్నెస్ నుంచి 25 ప్రశ్నలు 25 మార్కులకు ఏవియేషన్ నాలెడ్జి నుంచి 25 ప్రశ్నలు 25 మార్కులకు ఇంగ్లీష్ నాలెడ్జి నుంచి 25 ప్రశ్నలు 25 మార్కులకు ఆటిట్యూడ్ మరియు రీజనింగ్ నుంచి 25 ప్రశ్నలు 25 మార్కులకు మొత్తం 100 ప్రశ్నలు వంద మార్కులు గాను ఇస్తారు.

ఈ రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలుస్తారు ఇంటర్వ్యూలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది తెలుగు రాష్ట్రాలలో పరీక్ష కేంద్రాలుగా విశాఖపట్నం మరియు హైదరాబాద్లలో ఈ పరీక్ష అనేది జరుగుతుంది

ఆసక్తి మరియు అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 22 మే 2024 అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే సమయంలో దరఖాస్తు ఫీజులు కూడా చెల్లించాలి దరఖాస్తు చేసుకునే ప్రతి అభ్యర్థి దరఖాస్తు ఫీజుగా 350 రూపాయలను ఆన్లైన్ ద్వారా చెల్లించాలి

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకుని ఆసక్తి మరియు అర్హతలు కలిగిన అభ్యర్థులు క్రింద ఇచ్చిన నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా చదివి ఆ తర్వాత ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు ఇలాంటి మరిన్ని ఉద్యోగ అవకాశాల సమాచారం కోసం మా టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్ లలో జాయిన్ అవ్వండి

NOTIFICATION

⭐  వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండి ⭐  టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవండి
👉 వాట్సాప్ గ్రూప్ 👉 టెలిగ్రామ్ గ్రూప్

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!