Andhra Pradesh Private Jobs

Vizag Port Trust Jobs | విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

నిరుద్యోగులకు శుభవార్త విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది ఆసక్తి మరియు అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 14 జూన్ 2024 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు ఈ ఉద్యోగాలకు సంబంధించి అర్హతలు ఉద్యోగాల వివరాలు మరియు జీతము తదితర విరాల కోసం క్రింద ఇచ్చిన ఆర్టికల్ పూర్తిగా చదవగలరు.

విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు మొత్తం మూడు ఉద్యోగాల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది

విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ నుంచి విడుదలైన ఉద్యోగాలకు విద్యార్హత విషయాలు చూసినట్లయితే డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సివిల్ ఇంజనీరింగ్ లో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి అలాగే దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు వయస్సు 42 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే దరఖాస్తు ఫీజులు చెల్లించవలసిన అవసరం లేదు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు కాబట్టి ఆసక్తి మరియు అర్హతలు కలిగిన నిరుద్యోగ అభ్యర్థులు ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ 15 మే 2024 నుంచి ప్రారంభమైంది ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 14 జూన్ 2024 అలాగే పూర్తి చేసిన దరఖాస్తులను పంపించడానికి చివరి తేదీ 29 జూన్ 2024

APPLY ONLINE

⭐  వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండి ⭐  టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవండి
👉 వాట్సాప్ గ్రూప్ 👉 టెలిగ్రామ్ గ్రూప్

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!