Anantapur Jobs 2024 | అనంతపురం జిల్లాలో అంగన్వాడీ ఉద్యోగ అవకాశాలు

2018 Anganwadi Centre Courtyard Shelter Integrated Child Development Services Program At Satara Distric In Maharashtra Indi Pj8yjb

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, అనంతపురం జిల్లా మహిళా, శిశు సంక్షేమ అధికారి కార్యాలయం నుండి అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 84 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి కలిగిన మహిళా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 30-09-2024 లోపు దరఖాస్తు చేసుకోవాలి.

సంస్థ పేరు : మహిళా శిశు సంక్షేమ శాఖ, అనంతపురం జిల్లా

Telegram Group Join Now
WhatsApp Group Join Now
WhatsApp Channel Subscribe Now

ఉద్యోగం పేరు : అంగన్వాడీ ఉద్యోగాలు

మొత్తం ఉద్యోగాల సంఖ్య : 84 పోస్టులు

విద్యార్హతలు : దరఖాస్తు చేసుకునే మహిళా అభ్యర్థులు స్థానిక వివాహిత మహిళ అయి ఉండాలి., ఆంగవాడి కార్యకర్త ఉద్యోగాలకు 10వతరగతి పాస్ అయి ఉండాలి, అంగన్వాడీ సహాయకురాలు ఉద్యోగానికి 7వతరగతి పాస్ అయి ఉండాలి.

వయసు : 18 సంవత్సరాల నుండి 35 ఏళ్లలోపు

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

ఇంటర్వ్యూ ప్రదేశం : జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి వారి కార్యాలయం, అనంతపురం జిల్లా

ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీ : 30-09-2024

Notification

Share this Content

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!