Bank Jobs | బ్యాంక్ ఉద్యోగం మీ కల అయితే వెంటనే అప్లై చేయండి డిగ్రీతో కో ఆపరేటివ్ బ్యాంకు లో ఉద్యోగాలు

20240115 055834

విశాఖ కో ఆపరేటివ్ బ్యాంకు లో ఉద్యోగాలు డిగ్రీతో పి ఓ ఖాళీలకు అవకాశం విశాఖపట్టణం కో-ఆపరేటివ్ బ్యాంక్ లో 30 ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాలు

బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్ వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది కేవలం డిగ్రీ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు ఎంపికైన అభ్యర్థులు విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ లో వివిధ శాఖల్లో పని చేయవలసి ఉంటుంది. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు 28 జనవరి 2024 లోపు ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్కు సంబంధించి పూర్తి సమాచారం కోసం విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్ యొక్క అధికారిక వెబ్ సైట్ నందు సందర్శించగలరు.

Telegram Group Join Now
WhatsApp Group Join Now
WhatsApp Channel Subscribe Now

వివరాలు

సంస్థ పేరు : విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్

ఉద్యోగం పేరు : ప్రొబేషనరీ ఆఫీసర్

మొత్తం ఖాళీల సంఖ్య : 30 పోస్టులు

విద్యార్హత : ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులకు 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత తో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం

వయస్సు పరిమితి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 20 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి

జీతం : ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు ఇరవై వేల 330 రూపాయలు నుంచి గరిష్టంగా 45 వేల 590 రూపాయల వరకు వేతనం ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ : ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ప్రిలిమినరీ లేదా మెయిన్ పరీక్షలు మరియు పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు పరీక్షా కేంద్రాలుగా వైజాగ్ విజయవాడ హైదరాబాద్ కర్నూల్ కాకినాడ మరియు తిరుపతి నిర్ణయించారు

దరఖాస్తు ఫీజు : ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ ₹1000 దరఖాస్తు ఫీజు చెల్లించాలి

ముఖ్యమైన తేదీల వివరాలు :

ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 28 జనవరి 2024

ఆన్లైన్ ఎగ్జామ్ జరిగే తేదీ ఫిబ్రవరి 2024.

Share this Content

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!