ప్రభుత్వ వైద్య కళాశాలలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Jo

తెలంగాణలో ఉన్న నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త వరంగల్ జిల్లాలోని నర్సంపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో పనిచేయడానికి ఆసక్తి మరియు అర్హతలు కలిగిన నిరుద్యోగ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు ఇవి పూర్తిగా ఔట్సోర్సింగ్ కింద భర్తీ చేసే ఉద్యోగాలు కాబట్టి ఆసక్తి అర్హతలు కలిగిన నిరుద్యోగ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు క్రింద ఇచ్చిన నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా చదివి ఆ తర్వాత ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు

తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా నర్సంపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

Telegram Group Join Now
WhatsApp Group Join Now
WhatsApp Channel Subscribe Now
📌 తెలంగాణ లో ఉద్యోగాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ నోటిఫికేషన్ ద్వారా వరంగల్ జిల్లా నర్సాపేట లో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలలో ల్యాబ్ అటెండర్లు మరియు థియేటర్ అనస్థీషియా అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదలైంది ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 12 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు

ఈ నోటిఫికేషన్ లోని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని అభ్యర్థులు ఉద్యోగాలను అనుసరించి విద్య రహత కలిగి ఉండాలి పదవ తరగతి లేదా దానికి సమానమైన పరీక్షలు ఉత్తీర్ణత కలిగి ఉండాలి లేదాBsc (MLT), DMLT డిగ్రీ లేదా డిప్లమా అర్హత కలిగి ఉండాలి

ఇక ఈ ఉద్యోగాలకు వయస్సు పరిమితి చూసినట్లయితే కనీసం 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే బీసీ కేటగిరి వారికి మూడు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ కేటగిరి అభ్యర్థులకు ఐదు సంవత్సరాల వరకు వయస్సు పరిమితులు మినహాయింపు ఉంటుంది కూడా చెల్లించవలసిన అవసరం లేదు

🔥 ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆదరణ అభ్యర్థులను ఎంపిక చేస్తారు కాబట్టి ఆసక్తి మరియు అర్హతలు కలిగిన వరంగల్ జిల్లాకు చెందిన నిరుద్యోగ అభ్యర్థులు ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగాలకు దర్గా చేసుకోవచ్చు అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారాలను వరంగల్ జిల్లా నర్సంపేట ఏరియా హాస్పిటల్ లో 24 ఏప్రిల్ 2024 సాయంత్రం 5:00లకు తమ దరఖాస్తులను అందజేయవలసి ఉంటుంది ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే ఈ నెంబర్కు కాల్ చేసి తమ సందేహాలకు సమాధానాలు తెలుసుకోవచ్చు

Call 08718-230226

👉 Notification

⭐  వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండి ⭐  టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవండి
👉 వాట్సాప్ గ్రూప్ 👉 టెలిగ్రామ్ గ్రూప్
Share this Content

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!