భారత ప్రభుత్వ గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ (NIRDPR), హైదరాబాద్ నందు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
పోస్టుల వివరాలు :
- • డిప్యూటీ డైరెక్టర్ మిషన్ మేనేజర్ – IBCB
- • మిషన్ మేనేజర్ – SI & SD
- • మిషన్ మేనేజర్
- • మిషన్ ఎగ్జిక్యూటివ్ – IBCB
- • మిషన్ ఎగ్జిక్యూటివ్ – SI & SD
- • మిషన్ ఎగ్జిక్యూటివ్ – ఫైనాన్షియల్
- • ఇంక్లూజన్ మిషన్ ఎగ్జిక్యూటివ్
- • జూనియర్ మిషన్ ఎగ్జిక్యూటివ్
- • అకౌంట్స్ ఆఫీసర్
- • ఆఫీస్ అసిస్టెంట్
అర్హతలు : ఆఫీస్ అసిస్టెంట్ – ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత , జూనియర్ మిషన్ ఎగ్జిక్యూటివ్ – పీజీ , అకౌంట్స్ ఆఫీసర్
వయసు : 25, 30, 35,50 ఏళ్ల వయస్సు మించరాదు. SC, ST వారికి – 5 సంవత్సరాలు, OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
ఎంపిక విధానం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం : అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ప్రారంభ తేదీ మే 30, 2022
దరఖాస్తు చివరి తేదీ జూన్ 13, 2022