BSF Recruitment 2022 | బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ లో ఉద్యోగాలు

భారత ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌) డైరెక్టరేట్‌ జనరల్‌ కార్యాలయం కింది గ్రూప్‌ బి నాన్‌ గెజిటెడ్‌, నాన్‌ మినిస్టీరియల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం 90 ఖాళీ పోస్టులున్నాయి.  

Telegram Group Join Now
WhatsApp Group Join Now
WhatsApp Channel Subscribe Now

  • ఇన్‌స్పెక్టర్‌ (ఆర్కిటెక్ట్‌)-01, 
  • సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (వర్క్స్‌)-57, 
  • జూనియర్‌ ఇంజినీర్లు-32

అర్హతలు :   పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిప్లొమా, డిగ్రీ (ఆర్కిటెక్చర్‌) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 

:వయసు :  అభ్యర్థుల వయసు 30 ఏళ్లు మించకుండా ఉండాలి. 

దరఖాస్తు విధానం :  ఆన్‌లైన్‌ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌లో ఈ ప్రకటన వెలువడి తేదీ నుంచి 45 రోజుల్లోపు.

వెబ్‌సైట్‌: https://rectt.bsf.gov.in/

Share this Content

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!