Alluri Seetha Rama Raju | అల్లూరి సీతారామరాజు నిజంగా చనిపోయాడా…? ఎవరికీ తెలియని నమ్మలేని నిజాలు

భారతదేశ చరిత్రలో సుభాష్ చంద్రబోస్ మరణం ఇప్పటికీ చర్చానీయాంశంగానే ఉంది. అలాగే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు మరణం కూడా ఇంకా ప్రశ్నార్థకంగా మిగిలింది. వాస్తవానికి అల్లూరి చనిపోయినట్టు ఏ రికార్డ్స్‌లోనూ నమోదు కాలేదని, అల్లూరి అనుచరుడు చనిపోతే అల్లూరి సీతారామరాజే చనిపోయినట్టు బ్రిటిష్‌ అధికారులు పొరపాటుగా గుర్తించారనే వాదనలు ఉన్నాయి. 

దీంతో అల్లూరి సీతా రామ రాజు ఏమైపోయారు ఆయన నిజంగానే మరణించారా ఇప్పటికి ఆయన మరణం ఎవరికీ తెలియని  ఓ మిష్టరీగానే మిగిలి పోయిందా ఇలాంటి ఆసక్తి కరమైన అంశాలు తెలుసుకోవడానికి ఈ క్రింద ఇచ్చిన వీడియో లింక్ ను క్లిక్ చేయండి 

Telegram Group Join Now
WhatsApp Group Join Now
WhatsApp Channel Subscribe Now

Share this Content

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!