NWDA Recruitment 2023 || జాతీయ నీటి పారుదల సంస్థలో గుమస్తా ఉద్యోగాలు

జాతీయ నీటి పారుదల అభివృద్ధి సంస్థ (National Water Development Agency) నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది

ముఖ్యాంశాలు:-

Telegram Group Join Now
WhatsApp Group Join Now
WhatsApp Channel Subscribe Now

డిగ్రీ,ఇంటర్, ఐటిఐ అర్హతలున్న వారు అప్లై చేసుకోవచ్చు

Age 18 to 30 Yrs మధ్య వయసు ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు

సెంట్రల్ గవర్నమెంట్ జాబ్

నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ
క్లర్క్, స్తెనో, ఇంజనీర్, డ్రాఫ్ట్ మెన్ జాబ్స్
www.namastekadapa.com
ముఖ్యమైన సమాచారం
ఉద్యోగాల వివరాలుఅప్పర్ డివిజన్ క్లర్క్ (UDC) – 07
లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) – 04
స్టెనో గ్రేడ్ II – 09
Jr ఇంజనీర్ (సివిల్) – 13
Jr అకౌంట్స్ ఆఫీసర్ (JAO) – 01
డ్రాఫ్ట్స్‌మన్ Gr III – 06
మొత్తం ఖాళీల సంఖ్య40 ఖాళీలు
అర్హతలు :పోస్టును బట్టి డిగ్రీ, ఇంటర్, స్తెనోగ్రఫీ, కామర్స్ డిగ్రీ, సివిల్ ఇంజనీరింగ్, ఐటిఐ పాస్
వయసుకనీస వయోపరిమితి:
18 – 30 ఏళ్ల వయస్సు మించరాదు.
SC, ST వారికి – 5 సంవత్సరాలు
OBC వారికి – 3 సంవత్సరాలు
వయో సడలింపు వర్తిస్తుంది
పరీక్ష రుసుముఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు లేదు
ముఖ్యమైన తేదిల వివరాలుదరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ: 18-03-2023
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 17-04-2023
నోటిఫికేషన్డౌన్‌లోడ్ చేయండి
అధికారిక వెబ్‌సైట్ఇక్కడ క్లిక్ చేయండి
మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండివాట్సాప్ గ్రూప్ లింక్
బిజినెస్ ఐడియాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండిబిజినెస్ ఐడియా గ్రూప్ లింక్
RSS Error: A feed could not be found at `https://www.tejajobs.com/`. This does not appear to be a valid RSS or Atom feed.
Share this Content

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!