భారీ ఉద్యోగ నోటిఫికేషన్ మొత్తం 2900 పోస్టులు, అన్ని జిల్లాల వారికి అవకాశం, కేవలం డిగ్రీ, ఇంటర్ చాలు

భారతీయ జీవిత భీమా సంస్థ నుండి మరో భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

ముఖ్యాంశాలు:-

Telegram Group Join Now
WhatsApp Group Join Now
WhatsApp Channel Subscribe Now

భారీగా ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాలు

ఇంటర్, డిగ్రీ అర్హతలు

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ వారు అర్హులే

భారతీయ రాజ్య జీవిత భీమా సంస్థ
సెక్యూరిటీ అసిస్టెంట్, స్తెనోగ్రఫర్
www.namastekadapa.com
ముఖ్యమైన సమాచారం
ఉద్యోగాల వివరాలుసోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ మరియు
స్టెనోగ్రాఫర్
మొత్తం ఖాళీల సంఖ్యసోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ – 2674
•స్టెనోగ్రాఫర్ – 185
మొత్తం 2859 ఖాళీలు
అర్హతలు :పోస్టును బట్టి అభ్యర్థి ఏదయినా డిగ్రీ మరియు ఇంటర్ అలాగే స్తెనోగ్రఫి పూర్తి చేసి ఉండాలి
వయసుకనీస వయోపరిమితి: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 27 సంవత్సరాలు

నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది
పరీక్ష రుసుముజనరల్, అభ్యర్థులు: 700 + 18% GST
SC/ST అభ్యర్థులు: ఎటువంటి ఫీజు లేదు
ఎలా అప్లై చేసుకోవాలిఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి
ముఖ్యమైన తేదిల వివరాలుదరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ: 27-03-2023
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 26-04-2023
నోటిఫికేషన్డౌన్‌లోడ్ చేయండి
అధికారిక వెబ్‌సైట్ఇక్కడ క్లిక్ చేయండి
మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండివాట్సాప్ గ్రూప్ లింక్
బిజినెస్ ఐడియాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండిబిజినెస్ ఐడియా గ్రూప్ లింక్
RSS Error: A feed could not be found at `https://www.tejajobs.com/`. This does not appear to be a valid RSS or Atom feed.
Share this Content

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!