ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ , సౌత్ సెంట్రల్ జోన్ కాంట్రాక్ట్ పద్దతిలో ఖాళీల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
ముఖ్యాంశాలు:-
ఇండియన్ రైల్వే లో కొత్త ఉద్యోగాలు భర్తీ
పరీక్షా లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
ఆంధ్ర, తెలంగాణాలో జాబ్స్ పొందే అవకాశం
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (IRCTC) హాస్పిటాలిటీ మానిటర్ www.namastekadapa.com
ముఖ్యమైన సమాచారం
ఉద్యోగాల వివరాలు హాస్పిటాలిటీ మానిటర్ మొత్తం ఖాళీల సంఖ్య 42 ఖాళీలు
అర్హతలు : అభ్యర్థి హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ లో ఎంబీఏ పూర్తి చేసి ఉండాలి
వయసు కనీస వయోపరిమితి: 18 సంవత్సరాలు గరిష్ట వయస్సు: 28 సంవత్సరాలు
పని ప్రదేశం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్ ఘడ్
ఎలా అప్లై చేసుకోవాలి అభ్యర్థులు ఇంటర్వ్యూ కోసం ఇన్స్టిట్యూట్ అఫ్ హోటల్ మేనేజ్ మెంట్, ఎఫ్-రో , విద్యానగర్, డిడి కాలనీ, హైదరాబాద్ అనే అడ్రస్ లో జరిగే ఇంటర్వ్యూ కు హాజరుకావాలి.
ముఖ్యమైన తేదిల వివరాలు ఇంటర్వ్యూ జరిగే తేదీలు ఏప్రిల్ 8 మరియు ఏప్రిల్ 9 తేదీల్లో జరుగుతాయి.
RSS Error: A feed could not be found at `https://www.tejajobs.com/`. This does not appear to be a valid RSS or Atom feed.