Vijay Malya || కింగ్ ఫిషర్ కింగ్ విజయ్ మాల్యా

2016 ముందు వరకు భారత దేశంలోని 50 మంది బిలియనీర్ లలో ఒకడు విజయ్ మాల్యా 1955 డిసెంబర్ 18న మంగళూరులో పుట్టాడు విజయ్ మాల్యా . యునైటెడ్ బ్రూవరీస్ ఓనర్ vittal mallya కొడుకుగా బార్న్ విత్ సిల్వర్ స్పూన్ కావడంతో చాలా రిచ్ గా పెరిగాడు. తండ్రి చనిపోవడంతో మొత్తం బిజినెస్ తానే చూసుకోవడం మొదలు పెట్టాడు. బిజినెస్ తన చేతికి వచ్చిన కొద్ది రోజుల్లోనే చాలా రకాల వ్యాపారాలలో ఇన్వెస్ట్మెంట్ చేయడం కూడా మొదలు పెట్టాడు . ఆ బిజినెస్ లు అన్నీ బాగానే సాగుతున్న వాటన్నింటి కంటే లిక్కర్ తోనే ఎక్కడలేని లాభాలు వస్తాయని అర్థమైంది దాంతో మిగతా బిజినెస్ తగ్గించి తండ్రి స్టార్ట్ చేసిన లిక్కర్ బిజినెస్ పైనే ఫుల్ ఫోకస్ పెట్టాడు అడ్వర్టైజ్మెంట్ సహాయంతో విపరీతంగా ప్రచారం చేయడం మొదలు పెట్టాడు. ఎక్కడ లేని పబ్లిసిటీ చేసేవాడు మాల్యా కింగ్ ఫిషర్ బ్రాండ్ గా మారింది అదే టైంలో సంస్థ విజయ్ మాల్యా ని భారత్ లోని టాప్ 50 richest person గా వచ్చింది .

2005లో విజయ్ మాల్యా కింగ్ ఫిషర్ పేరుతోనే ఎయిర్లైన్స్ కంపెనీని స్టార్ట్ చేశాడు కస్టమర్లకు అందించడమే కింగ్ ఫిషర్ టార్గెట్ . ఆ టార్గెట్ కి తగ్గట్లే ప్రయాణికులకు లగ్జరీ ఫెసిలిటీస్ అందించేది కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ తక్కువ కాలంలోనే దేశంలోనే రెండో అతిపెద్ద కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ ఇండస్ట్రీస్ వైపు మాల్యా అడుగుపెట్టే సమయంలోనే అతనికి చాలా మంది ఎయిర్లైన్స్ ఇండస్ట్రీస్ వద్దని చెప్పారంట కానీ వినకుండా ఆ కంపెనీని మాల్యా స్టార్ట్ చేశాడు అని చెప్పారు ఆ కంపెనీ అసలే లాస్ లో ఉండడం ఖర్చులు పెరిగి పోతుండటంతో మాల్యా కొద్దిగ ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడటం మొదలు పెట్టాడు కానీ దాన్ని పట్టించుకోకుండా కింగ్ఫిషర్ ఇంటర్నేషనల్ స్థాయికి పెంచాలని అనుకున్నా కానీ అప్పటికే కింగ్ఫిషర్ స్టార్ట్ చేసి కేవలం రెండేళ్లయింది రూల్స్ ప్రకారం ఏదైనా ఎయిర్లైన్స్ కంపెనీ ఇంటర్నేషనల్ లైసెన్స్ పొందాలంటే కనీసం ఐదు సంవత్సరాలు ఉండాలి విజయ్ మాల్యా మాత్రం ఇంకో మూడేళ్ళు ఆగలేకపోయాడు దాంతో అప్పటికే ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్ కొన్నాడు ఆ కంపెనీ స్టార్ట్ చేసి నాలుగేళ్లయింది నష్టాల్లో ఉండి మూత పడటానికి రెడీగా ఉంది అయినా వెనకాడకుండా కాకుండా కింగ్ఫిషర్ రెడీగా దాని పేరు మార్చి ఇలా చేశాడు.

Telegram Group Join Now
WhatsApp Group Join Now
WhatsApp Channel Subscribe Now

కానీ ఆ ప్రభావం అసలు కంపెనీ అయిన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ పై పడింది లాభంలేని కంపెనీ ఏకంగా నష్టాల్లోకి దిగజారడం మొదలైంది ఏం చేయాలో తెలియక కింగ్ఫిషర్ ధరలను పెంచడం మరియు మరికొన్ని ఎయిర్లైన్స్లో కొద్దిగా తక్కువ తీసుకున్నా టికెట్స్ తక్కువ ఉండడంతో కస్టమర్ లు కింగ్ఫిషర్ కంపెనీ నన్ను వదిలి మిగిలిన కంపెనీల వైపుకు వెళ్లారు. దీనికి తోడు అదే టైంలో క్రూడాయిల్ ధరలు పెరగడం ఇంటర్నేషనల్ మార్కెట్ లో రూపాయి విలువ పడిపోవడం ద్రవ్యోల్బణం ఇలా అన్ని రకాలుగా మాల్యా పద్మవ్యూహంలో ఇరుక్కుపోయాడు

ఈ కంపెనీలను నిలబెట్టడానికి మాల్యా రక రకాల బ్యాంకుల నుంచి వేల కోట్ల అప్పులు తీర్చుకున్నాడు అప్పుడే యూఏఈ కి చెందిన ఎయిర్లైన్స్ కింగ్ఫిషర్ కొనడానికి రెడీ అయింది కానీ ఎస్బిఐ డైరెక్టర్ రూల్స్ అందుకు ఒప్పుకోక పోవడంతో పరిస్థితుల్లో 2012లో కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ మూసేసాడు మాల్యా అప్పటికే దాని నిలబెట్టడానికి దాదాపు తొమ్మిది వేల ఐదు వందల కోట్లకు పైగా భారతీయ బ్యాంకుల నుంచి తీసుకున్న ఇవన్నీ కేవలం విజయమాల్య వ్యక్తిగత పూచీకత్తుపై బ్యాంకులు అతనికి ఇచ్చాయి అలా నాలుగేళ్ల తర్వాత 2016 లో సైలెంట్ గా విజయ్ మాల్యా విదేశాలకు పారిపోయాడు.

ఆ తర్వాత మాల్యా క్రైమ్ గురించి తెలుసుకున్న సిబిఐ జేడి రకాల కేసులు పెట్టి అతనికి నుంచి భారత్ రప్పించడానికి శతవిధాల ప్రయత్నిస్తూ నే ఉన్నాయి దాదాపు ఏడు సంవత్సరాల నుండి యూకే కోర్టులో కేసులు నడుస్తున్నాయి కూడా కానీ మాల్యా ని మాత్రం ఇప్పటికీ భారత తీసుకోలేకపోతున్నారు.

మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండివాట్సాప్ గ్రూప్ లింక్
బిజినెస్ ఐడియాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండిబిజినెస్ ఐడియా గ్రూప్ లింక్
టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవండిటెలిగ్రామ్ గ్రూప్ లింక్
Share this Content

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!