IB Recruitment | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూసే నిరుద్యోగులకు శుభవార్త ఇంటెలిజెన్స్ బ్యూరో లో ఉద్యోగాలు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూసే నిరుద్యోగులకు శుభవార్త. కేంద్ర ఇంటలిజెన్స్ బ్యూరో నుంచి 797 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది ఈ నోటిఫికేషన్ ద్వారా ఇంటెలిజెన్స్ బ్యూరో 797 జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి అర్హత గల నిరుద్యోగ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 3 జూన్ 2023 నుంచి 23 జూన్ 2023 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

ఉద్యోగం పేరు : జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ 

Telegram Group Join Now
WhatsApp Group Join Now
WhatsApp Channel Subscribe Now

మొత్తం ఉద్యోగాల సంఖ్య :: 797

విద్యార్హతలు:  డిప్లమా ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా కంప్యూటర్ లేదా ఫిజిక్స్ లేదా మ్యాథమెటిక్స్ సబ్జెక్టు లతో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి లేదా బి సి ఏ పాస్ అయిన వారు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

జీతం::  ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 25 వేల ఐదు వందల రూపాయల నుంచి గరిష్టంగా 81 100 రూపాయల వరకు ఉంటుంది దీంతో ఇతర అలవెన్సులు అదనంగా ఉంటాయి

వయసు పరిమితి : ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 27 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు ఓబిసి కేటగిరీ అభ్యర్థులకు మూడు వేల చొప్పున వయసు పరిమితులు సడలిపోతుంది

అప్లికేషన్ ఫీజు :: జనరల్ మరియు ఓబిసి కేటగిరి అభ్యర్థులు 450 రూపాయలను దరఖాస్తు ఫీజు చెల్లించాలి ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది

అప్లై చేయు విధానము :  ఆసక్తి మరియు అర్హతలు ఉన్న అభ్యర్థులు ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారిక వెబ్సైట్ నుంచి 3 జూన్ 2023 నుంచి 23 జూన్ 2023 వరకు ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

RSS Error: A feed could not be found at `http://www.tejajobs.com/`. This does not appear to be a valid RSS or Atom feed.
Share this Content

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!